సివిల్స్ 2023 రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఇందులో మన తెలుగు తేజం అనన్య రెడ్డి (Ananya Reddy) మూడో ర్యాంకు సాధించడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమె మొదటి ప్రయత్నంలోనే అసాధారణ ప్రతిభ చూపించారు. దేశంలోనే మూడో ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల్లో కూడా అనన్య రెడ్డినే ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
టెన్త్ వరకూ మహబూబ్‌నగర్ గీతం హైస్కూల్లో చదివింది అనన్య.. ఇంటర్ హైదరాబాద్‌లో చదివింది. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన అనన్య… ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా మొదటిసారే సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ సాధించడం గొప్ప విషం.
Civils Exam అంటేనే ఎంతో హార్డ్. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా First Attempt లోనే Third Rank మూడో ర్యాంక్ సాధించడం మామూలు విషయం కాదు. సొంత ప్రిపరేషన్‌తో ఈ ఘనత సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రెండేళ్లుగా UPSC కోసం ప్రిపేర్ అవుతున్నట్లు అనన్య రెడ్డి తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందన్నది. మూడో ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పింది. సొంత ప్లానింగ్ రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నానని అనన్య అంటోంది.
గతేడాది సివిల్స్ – 2022 లో తెలుగు అమ్మాయి ఉమాహారతి Third Rankతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి అదే ర్యాంకు సాధించింది.
No coaching…. Ananya Reddy got third rank in civils first attempt !
Civils 2023 results have been released today. In this, our Telugu price Ananya Reddy got the third rank and her name is echoing all over the country. She showed extraordinary talent in her first attempt. It has created history by attaining the third rank in the country. Ananya Reddy also got the first rank among women.
Ananya studied in Mahabubnagar Geetam High School till 10th. She studied in Inter Hyderabad. Ananya, who studied her degree at Merinda House College in Delhi, achieved third rank in civils for the first time without taking any coaching anywhere.
Civils Exam is very hard. It is not a common thing to achieve Third Rank in First Attempt without taking any coaching. Everyone is surprised to achieve this feat with their own preparation.
Ananya Reddy said that she has been preparing for UPSC for two years. She said that she is happy to have achieved this rank in the first attempt. She said that she did not expect to get the third rank. He said that he studied his own planning for 12 to 14 hours a day. Ananya says that since childhood she chose civils with the desire to serve the society.
Last year in Civils – 2022, Telugu girl Umaharathi got third rank.. This time also Ananya Reddy from Telangana got the same rank.