ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల తత్కాల్ ఫీజుల గడువును జనవరి 29 వరకూ పెంచారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్,ప్రైవేట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రెగ్యులర్ ఫీజు రూ.550, తత్కాల్ ఫీజు : 3,000 లతో కలిపి మొత్తం రూ.3,550 లు చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా ఈ అమౌంట్ ను ఈనెల 29 సాయంత్రం 5 గంటల లోపు చెల్లించడానికి ఏపీ ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది.
Post Views: 67