---Advertisement---

మన సుప్రీంకోర్టుకు 75 యేళ్ళు

భారత సుప్రీకోర్టు 75వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భంగా 2024 జనవరి 28 మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వజ్రోత్సవాలను ప్రారంభించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం  వచ్చాక… 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది. సుప్రీం కోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలన్న నిబంధనలు కూడా ఈరోజే అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకొనే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టి వేసే అధికారం రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టుకు దక్కింది.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!