తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి నిర్వహించే మూడు ప్రవేశ పరీక్షలకు కొత్త కన్వీనర్లను నియమించారు. Ed.CET, ICET, PGECT లకు కొత్త కన్వీనర్లను నియమించారు. మిగిలిన EAP CET, Law CET, ECET, PE CET కు పాత కన్వీనర్లే కొనసాగుతారు.
ఏ సెట్ కు ఎవరు కన్వీనర్ అంటే
EAP CET(EAMCET) : బి. డీన్ కుమార్
PGE CET : ఎ. అరుణ కుమారి
I CET : ఎస్. నరసింహా చారి
Ed CET : టి.మృణాళిని
LAW CET : బి. విజయలక్ష్మి
E CET : శ్రీరాం వెంకటేష్
PE CET : రాజేష్ కుమార్
Post Views: 87