TSPSC Group.1 Prelims Test Series & Mains guidance ప్రారంభమైంది. వారానికి రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ అవడంతో పాటు… రివిజన్ కు మరో నెల రోజులు మిగులుతాయి. అప్పుడు గ్రాండ్ టెస్టులు ప్రిపేర్ అవ్వొచ్చు. అలాగే ఈ రెండు నెలల్లో మెయిన్స్ లో 80% సిలబస్ కూడా కవర్ అవుతుంది. అందుకు తగ్గట్టుగా మేం Syllabus Chart రూపొందించాం. మొదటి వారం Syllabus Chart తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇస్తున్నాం. చూడండి. Mains Essays Questions కూడా ఇచ్చాం. వీటికి మెటీరియల్ కూడా తెలుగు, ఇంగ్లీష్ Languages ఇస్తున్నాం. ప్రిలిమ్స్ లో ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారో… దానికి అనుగుణంగా మెయిన్స్ ప్రశ్నలు ఇస్తాం. అప్పుడు రెండూ ఒకేసారి ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. Tspsc Group1 టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయిన మొదటి 50 మందికి విలువైన పుస్తకం పంపబడుతుంది. కోర్సులో జాయిన్ అయినవారు మీ పూర్తి అడ్రెస్ ను 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ చేయండి.
కోర్సులో జాయిన్ అవడానికి లింక్
https://atvqp.on-app.in/app/oc/448568/atvqp?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app