TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో 3,035 పోస్టులు – TGSRTC: 3,035 Posts in Telangana RTC
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3,035 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 2…