---Advertisement---

IBPS Clerks 2024: IBPS క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల 6,128 జాబ్స్

దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26కి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (CRP)-XIV నోటిఫికేష‌న్ విడుద‌లైంది. IBPS Clerk Notification ద్వారా మొత్తం 6128 పోస్టులను భర్తీ చేస్తారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలున్నాయి.
Andhrapradesh: 105 Posts
Telangana : 104 Posts

IBPS Notification Details:

పోస్టులు: 6,128 క్లర్కులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ( అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు జులై 2, 1996 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.)
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా ఎంపిక
దరఖాస్తు ఫీజు: SC/ST/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.

Also Read : IBPS Clerks 2024: క్లర్క్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ? సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్ వివరాలు

ఏయే బ్యాంకుల్లో ఉద్యోగాలు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్‌ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్.

రాత పరీక్ష విధానం..

IBPS Clerk Prelims పరీక్ష 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు రెండు గంటల సమయంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 01,2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2024
ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు: ఆగస్టు 12 నుంచి 17 వరకు
ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్షలు: ఆగస్టు 24, 25, 31 తేదీల్లో
ప్రిలిమిన‌రీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 2024లో
ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్షలు: అక్టోబర్‌ 13, 2024.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు;

తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్.
ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.

పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ ను క్లిక్ చేయండి.

CRP_Clerks_XIV_Final_Notification_28.6.24

IBPS Clerk 2024: IBPS Clerk Jobs Notification Released 6,128 Jobs

Institute of Banking Personnel Selection (IBPS) has released a notification for the recruitment of 6,128 clerk jobs in 11 public sector banks of the country. Common Recruitment Process (CRP)-XIV notification for 2025-26 has been released. Total 6128 posts are filled through IBPS Clerk Notification. Unemployed who are waiting for bank jobs can apply for these posts. There are vacancies in all these posts in Andhra Pradesh and Telangana states.
Andhrapradesh: 105 Posts
Telangana : 104 Posts

IBPS Notification Details:

Posts: 6,128 Clerks
Eligibility: Any degree pass along with computer knowledge.
Age: Should be between 20-28 years. (Candidates age should be between 20 to 28 years as on July 1, 2024. That means applicants should be born between July 2, 1996 to July 1, 2004.)
Selection Process: Selection on the basis of Preliminary, Mains Written Examinations
Application Fee: Rs.175 for SC/ST/Disabled/Ex-Servicemen candidates. Rs.850 for others.

Jobs in which banks:

Bank of Baroda, Canara Bank, Indian Overseas Bank, UCO Bank, Bank of India, Central Bank of India, Punjab National Bank, Punjab and Syndicate Bank, Union Bank of India, Bank of Maharashtra, Indian Bank.

Written Exam Procedure

The IBPS Clerk Prelims exam consists of 100 multiple choice questions of 100 marks. Questions will come from English Language, Numerical Ability and Reasoning Ability sections. Mains exam will be of two hours duration for total 200 marks.

Important Dates…

Starting Date for Online Applications: July 01,2024
Last date for online applications: July 21, 2024
Dates of Conduct of Pre-Exam Training: 12th to 17th August
Online Preliminary Exams: On 24th, 25th, 31st August
Preliminary Exam Result Release Date: In September 2024
Online Main Exams: October 13, 2024.

Exam Centers in Telugu States;

Hyderabad, Secunderabad, Karimnagar in Telangana.
Guntur, Vijayawada, Kurnool, Visakhapatnam in Andhra Pradesh.

Click the notification below for complete details.

CRP_Clerks_XIV_Final_Notification_28.6.24

Also Read: IBPS RRB Exam Preparation Plan

Also Read : IBPS Clerks 2024: క్లర్క్ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ? సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్ వివరాలు

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!