తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3,035 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలతోపాటు 743 శ్రామిక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు : 3035
ఏయే పోస్టులు ఖాళీలు :
1) డిపో మేనేజర్ /అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ : 25
2) అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ : 15
3) శ్రామిక్స్ : 743
4) డిప్యూటీ సూపరింటెండెంట్స్ (ట్రాఫిక్) : 84
5) డిప్యూటీ సూపరింటెండెంట్స్ (మెకానికల్): 114
6) డ్రైవర్లు : 2000
7) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్ ) : 23
8) సెక్షన్ ఆఫీసర్ (సివిల్ ): 11
9) అకౌంట్స్ ఆఫీసర్స్ : 06
10) మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) : 07
11) మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్స్) : 07
విద్యార్హతలు: వివిధ పోస్టులను బట్టి 10th, Inter, ITI, Diploma, Any Degree, or PG అర్హతలు ఉంటాయి.
వయస్సు : 18 నుంచి 46 యేళ్ళ లోపు ఉండాలి. బీసీలకు 3యేళ్ళు, sc/st లకు 5 యేళ్ళు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
జీతం : రూ.25,500 నుంచి 45,000 వరకూ వివిధ పోస్టులను బట్టి జీతం ఉంటుంది
పూర్తి నోటిఫికేషన్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
మన Exams Centre website లో రెగ్యులర్ గా మెటీరియల్ అప్ డేట్స్, మైండ్ మ్యాప్స్ అందిస్తుంటాం. వెబ్ సైట్ ను విజిట్ చేయడంతో ఈ కింది లింక్ ద్వారా Whatsapp Channel లో కూడా జాయిన్ అవ్వండి.
For more updates of Educational, Jobs, Current Affairs, General Studies information. Please join this What’s app channel of ExamsCentre247.com website.
WHATS APP CHANNEL LINK
TGSRTC: 3,035 Posts in Telangana RTC
Good news for Telangana unemployed. Government has decided to fill up the vacant posts in RTC. The government has approved the replacement of a total of 3,035 meters. In this there are 2 thousand driver jobs and 743 labor jobs.
Total Vacancies : 3035
Which posts are vacant:
1) Depot Manager / Assistant Traffic Manager : 25
2) Assistant Mechanical Engineer : 15
3) Shramiks : 743
4) Deputy Superintendents (Traffic) : 84
5) Deputy Superintendents (Mechanical): 114
6) Drivers : 2000
7) Assistant Engineer (Civil) : 23
8) Section Officer (Civil): 11
9) Accounts Officers : 06
10) Medical Officers (General) : 07
11) Medical Officers (Specialists) : 07
Educational Qualification: 10th, Inter, ITI, Diploma, Any Degree, or PG qualifications depending on the various posts.
Age: Should be between 18 to 46 years. Exemption in age limit is 3 years for BCs and 5 years for sc/sts.
Salary: Rs.25,500 to 45,000 depending on the post.
The full notification is yet to be released.