Mangalyan-2 Mission : అంగారక గ్రహంపైకి మరో ప్రయోగం: మంగళయాన్-2 మిషన్
సూర్యుడు, చంద్రుడిపై తర్వాత అంగారక గ్రహం రహస్యాలను అన్వేషించేందుకు ఇస్రో మంగళయాన్ 2 ప్రయోగించనుంది. మంగళయాన్-1 చారిత్రాత్మక విజయం సాధించడంతో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)…